క్రిస్మస్ సందర్భంగా కరీంనగర్‌లోని సీఎస్ఐ వెస్లీ చర్చ్‌లో క్రిస్టియన్ సోదరులతో కలిసి సీపీ కమలాసన్‌రెడ్డి ప్రార్థనలు చేశారు. క్రీస్తు బోధనలకు అనుగుణంగా శాంతియుత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్జీ కార్పొరేషన్ ఛైర్మన్ అక్బర్ హుస్సేన్, ఐపీఎస్ అధికారిణి వితిక వంత్ పాల్గొన్నారు.
వెస్లీ చర్చిలో ప్రార్థనలు చేసిన సీపీ - క్రిస్మస్ ప్రార్థనల్లో కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి
క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులతో కలిసి కరీంనగర్‌లోని సీఎస్ఐ వెస్లీ చర్చిలో సీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వెస్లీ చర్చిలో ప్రార్థనలు చేసిన సీపీ
ఇవీచూడండి: అక్కడ జీసస్కు ఉర్దూ వచ్చు!