హమాలీల కొరత లేకుండా చూస్తాం: కలెక్టర్ - karimnagar collector shashanka
కరీంనగర్ జిల్లాలో హమాలీ కొరత లేకుండా చేయాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
హమాలీల కొరత లేకుండా చూస్తాం: కలెక్టర్
హమాలీల కొరత లేకుండా చూడాలని కరీంనగర్ కలెక్టర్ శశాంక అన్నారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఏ ప్రాంతం వారైనా, ఏ గ్రామం నుంచైనా హమాలీలను తీసుకువచ్చి వారికి అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.