కొవిడ్ చికిత్సకు అధిక బిల్లులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని... కరీంనగర్ కలెక్టర్ శశాంక తెలిపారు. పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా ప్రభుత్వాసుపత్రిలో పడకల సంఖ్య పెంచుతున్నట్లు చెప్పారు.
కొవిడ్ రోగులకు అందుతున్న సేవలను పరిశీలించిన కలెక్టర్ శశాంక