కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో సీఎం దత్తత గ్రామమైన చిన్నముల్కనూరులో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ శశాంక, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎం దత్తత గ్రామంలో కలెక్టర్ పర్యటన - husnabad mla sathish kumar visited chinna mulkanur
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో సీఎం దత్తత గ్రామమైన చిన్నముల్కనూరులో కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ పర్యటించారు. ప్రధాన రహదారులపై గుంతలను పూడ్చివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రోడ్లపై గుంతలు పూడ్చిన కలెక్టర్ శశాంక
ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను ఎమ్మెల్యే, కలెక్టర్లు పూడ్చివేశారు. చెత్తాచెదారం నిల్వ లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు కలెక్టర్ శశాంక సూచించారు. రహదారులపై ఏర్పడ్డ ప్రమాదకర గుంతను పూడ్చి వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
- ఇవీ చూడండి:రెండో విడత 'పట్టణ ప్రగతి' ప్రారంభం