తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​లో ఘనంగా హోలీ సంబురాలు - collector sashanka celebrated holi

కరీంనగర్​ జిల్లా కలెక్టరేట్​లో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. సిబ్బందితో కలిసి.. కలెక్టర్​ శశాంక రంగులు చల్లుతూ ఆనందంగా గడిపారు.

karimnagar collector sashanka celebrated holi in collectorate
కలెక్టరేట్​లో ఘనంగా హోలీ సంబురాలు

By

Published : Mar 9, 2020, 1:24 PM IST

కరీంనగర్​లో జిల్లా కలెక్టర్ శశాంక హోలీ వేడుకల్లో మునిగితేలారు. కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బందిపై రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

కలెక్టర్ శశాంక జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించని రంగులను వాడాలని.. సుఖ సంతోషాలతో సంబురాలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కలెక్టరేట్​లో ఘనంగా హోలీ సంబురాలు

ఇదీ చదవండిః'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'

ABOUT THE AUTHOR

...view details