తెలంగాణ

telangana

ETV Bharat / state

'ధాన్యం కొన్న వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి' - 'ధాన్యం కొన్న వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి'

రైస్ మిల్లర్లు తీసుకున్న ధాన్యం వివరాలను ఓపీఎంఎస్ సైట్​లో కచ్చితంగా నమోదు చేయాలని కరీంనగర్ జిల్లా సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు.

collector
'ధాన్యం కొన్న వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి'

By

Published : Jan 4, 2020, 1:17 PM IST

కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైస్​మిల్లర్స్​తో ధాన్యం కొనుగోలుపై సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్. పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్ రెడ్డి, మేనేజర్ శ్రీకాంత్, రైస్​మిల్లర్స్​ అధ్యక్షుడు బచ్చు భాస్కర్ పాల్గొన్నారు. రైస్ మిల్లర్లు తీసుకున్న ధాన్యము వివరాలను ఓపీఎంఎస్ సైట్​లో కచ్చితంగా నమోదు చేయాలని జిల్లా సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు.

'ధాన్యం కొన్న వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details