కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేటలో యువకులు, నిత్యజనగణమన కమిటీ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ - kargil vijay divas celebrated in karimnagar
కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర జవాన్లను గుర్తు చేసుకుంటూ కరీంనగర్ జిల్లాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అమరులకు నివాళులర్పించారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ
కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన అమర జవాన్లకు నివాళులర్పించారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలిచ్చారు. దేశ రక్షణకు ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను వృథా కానివ్వమని ప్రతిజ్ఞ చేశారు.