టైగర్ పంచ్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో 5వ కరాటే పోటీలను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించారు.
కరాటే పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు
By
Published : Feb 17, 2019, 7:58 PM IST
|
Updated : Feb 17, 2019, 9:49 PM IST
రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. టైగర్ పంచ్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో 5వ పోటీలను నిర్వహించారు. పలు జిల్లాల నుంచి సుమారు 700మంది క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు.