కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన సైనిక జవాను మాచర్ల బాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భూపాలపట్నం చేరుకుని.. మృతునికి నివాళి అర్పించారు. అంతిమయాత్రలో పాల్గొని జవాను పాడె మోశారు. సైనికుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
జవాను పాడె మోసిన చొప్పదండి ఎమ్మెల్యే - జవాను
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సైనిక జవాను మాచర్ల బాబుకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నివాళి అర్పించారు. అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు.

జవాను పాడె మోసిన చొప్పదండి ఎమ్మెల్యే
జవాను పాడె మోసిన చొప్పదండి ఎమ్మెల్యే