తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారమివ్వండి: ఎస్పీ - జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఎస్పీ సింధు శర్మ నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 43 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  కాలనీల్లో ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారమివ్వండి: ఎస్పీ
అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారమివ్వండి: ఎస్పీ

By

Published : Nov 30, 2019, 10:54 AM IST

అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారమివ్వండి: ఎస్పీ
కాలనీలోకి గుర్తు తెలియని వారు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రజలకు సూచించారు. మెట్​పల్లి ఇందిరా నగర్​లో పోలీసులు ఇంటింటా తిరుగుతూ నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 43 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సింధుశర్మ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details