కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రైవేటు ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా సహకారం అందించాలన్న ప్రభుత్వ పిలుపునకు అపూర్వ స్పందన లభించింది. కరీంనగర్‌లో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తుండటం వల్ల ఐసోలేషన్ వార్డుల సంఖ్యను పెంచే దిశగా సర్కార్ దృష్టి పెట్టింది.
ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు సిద్ధమైన చల్మెడ మెడికల్ కళాశాల - karimnagar news
కరీంనగర్‌లో కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఐసోలేషన్ వార్డుల సంఖ్యను పెంచే దిశగా చర్యలు ముమ్మరంగా ప్రారంభించింది. ఈ ఐసోలేషన్ ప్రత్యేక వార్డుల ఏర్పాటు కోసం చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల అంగీకరించింది.
![ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు సిద్ధమైన చల్మెడ మెడికల్ కళాశాల 'ఐసోలేషన్ వార్డులు, ఐసీయూ యూనిట్లు అందుబాటులో ఉంచాం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6469263-thumbnail-3x2-chalmeda.jpg)
'ఐసోలేషన్ వార్డులు, ఐసీయూ యూనిట్లు అందుబాటులో ఉంచాం'
ఈ క్రమంలో నగరంలోని చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల ప్రత్యేక వార్డు ఏర్పాటుకు అంగీకరించింది. ఐసోలేషన్ వార్డుతో పాటు ఐసీయూ యూనిట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామంటున్న మెడికల్ కళాశాల ఛైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహ రావుతో మా ప్రతినిధి ముఖాముఖి..
'ఐసోలేషన్ వార్డులు, ఐసీయూ యూనిట్లు అందుబాటులో ఉంచాం'
ఇదీ చూడండి:కరోనా వైరస్‌తో కనిపించే మరో రెండు కొత్త లక్షణాలు!