ఈ నెల 24న కరీంనగర్ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి. 60 డివిజన్లకు గానూ... రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 58 స్థానాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణపై నగర కమిషనర్ వేణుగోపాల్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశాం: కమిషనర్ - karimnagar corporation commissioner on election arrangments
కరీంనగర్ కార్పొరేషన్‌కు ఈ నెల 24న ఎన్నికలు జరగనున్నాయి. రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా... మిగిలిన స్థానాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశాం: కమిషనర్