స్పీక్ అప్ ఫర్ డెమోక్రసీ పేరుతో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. భాజపాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
స్పీక్ అప్ ఫర్ డెమోక్రసీ పేరుతో కాంగ్రెస్ నేతల ఆందోళన - కరీంనగర్లో కాంగ్రెస్ నేతల ఆందోళన
స్పీక్ అప్ ఫర్ డెమోక్రసీ పేరుతో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. భారతీయ జనతా పార్టీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.

స్పీక్ అప్ ఫర్ డెమోక్రసీ పేరుతో కాంగ్రెస్ నేతల ఆందోళన
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై భాజాపా కుయుక్తులు మానుకోవాలని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చూడండి :రాజ్ భవన్ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు