కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో విద్యార్థులు చెత్త తొలగించారు. పరిసరాలను శుభ్రం చేస్తూ స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు - స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు
చీపుర్లు పట్టుకుని పరిసరాలను శుభ్రం చేస్తూ విద్యార్థులు స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పిస్తున్నారు కరీంనగర్‌లోని విద్యార్థులు. పరిశుభ్రతను పాటించడంలో అందరూ కృషి చేయాలని సూచిస్తున్నారు.
స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు
ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని... దీనికై అందరూ పాటుపడాలని విద్యార్థులు సూచించారు. ప్రతిరోజు ఉదయాన్నే మైదానానికి వాకింగ్ వచ్చే వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రిన్సిపల్ రాజేందర్ గౌడ్ తెలిపారు.