మా బతుకులు ఆసరా పెన్షన్‌దారుల కన్నా అధ్వాన్నం.. - retired goverment employees
34ఏళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందించాం. విశ్రాంత ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసరా లబ్ధిదారులుగా చూస్తున్నాయి. న్యాయం కోసం కరీంనగర్‌లోని భవిష్యనిధి కార్యాలయం ముందు నిరసనకు దిగారు.
in karimnagar district retired goverment employees protest on demanding that the goverment should give IAR
కేరళ రాష్ట్రంలో విశ్రాంతి ఉద్యోగులకు భద్రత కల్పించిన విధంగా తెలంగాణలోనూ అమలు చేయాలని కరీంనగర్లో విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న వెయ్యి, రెండు వేలని చూస్తుంటే తమ పరిస్థితి ఆసరా పింఛను తీసుకునే వారి కంటే అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి 7,500 రూపాయలతో పాటు ఐఆర్ఏ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చూడండి : ఖమ్మం ఘటన ప్రమాదమా.. నిర్లక్ష్యమా..?