Gellu Srinivas Yadav: 'రెండుసార్లు మంత్రిగా ఉన్నా అభివృద్ధి ఏది... మా గెలుపు ఖాయం' - huzurabad by election news
హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో అభివృద్ధి నినాదంతో ప్రచారం కొనసాగిస్తున్నట్లు తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav) చెప్పారు. ఈటల రాజేందర్ రెండు సార్లు గెలిచి మంత్రిగా ఉన్నా.. అభివృద్దిని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రచారంలో అపూర్వ స్పందన లభిస్తోందని వెల్లడించారు. ఒక వ్యక్తి ఆత్మగౌరవం ముఖ్యం కాదని... నియోజకవర్గ అభివృద్ధి, ఆత్మగౌరవం చూసి ప్రజలు ఓటేస్తారంటున్న గెల్లు శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
గెల్లు శ్రీనివాస్ యాదవ్