కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ యంత్ర కళాశాల ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ఎనిగ్మా-20 పేరుతో ఓ కార్యక్రమం జరిపారు. ఆ వేడుకల్లో జాతీయ స్థాయి సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఫ్లాష్‌మాబ్‌తో ఆకట్టుకున్న విద్యార్థులు - engineering Students flashmob
హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ యంత్ర కళాశాల విద్యార్థులు ఎనిగ్మా-2020 పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఫ్లాష్‌మాబ్‌లో విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఫ్లాష్‌మాబ్‌తో ఆకట్టుకున్న విద్యార్థులు
వేడుకల్లో భాగంగా విద్యార్థులు ఫ్లాష్‌మాబ్ చేశారు. విద్యార్థులు ఏకరూప దుస్తులు ధరించి పలు పాటలకు నృత్యాలతో ఆకట్టుకున్నారు. తోటి విద్యార్థులతో కేరింతలు కొడుతూ హుషారెత్తించారు.
ఇదీ చూడండి :254 ఎకరాల దేవుడి భూములు స్వాహా