తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబ కలహాలతో భార్యను హత్యచేసిన భర్త - CRIME NEWS

కరీంనగర్​ ఖాన్​పురలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబకలహాల కారణంగా భార్యను కత్తితో పొడిచి చంపాడు ఓ వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

HUSBAND MURDERED  HIS WIFE DUE TO FAMILY CONFLICTS
కుటుంబకలహాలతో భార్యను హత్యచేసిన భర్త

By

Published : Apr 24, 2020, 1:15 PM IST

కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి చంపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కరీంనగర్​ 3టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఖాన్​పురలో జరిగింది. గత కొంత కాలంగా కుటుంబంలో జరుగుతున్న కలహాలతో రఫిక్ అనే వ్యక్తి తన భార్య ఫర్వీన్​ను కత్తితో పొడిచి చంపాడు. సమాచారం తెసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్ట్​మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!

ABOUT THE AUTHOR

...view details