తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్టాండ్​లో పోకిరి వేషాలు.. కటకటాల్లో నిందితుడు - పోలీస్​

కరీంనగర్​లో ఓ పోకిరిని షీ టీం అదుపులోకి తీసుకొంది. నగర బస్టాండ్​లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటం వల్ల పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

బస్టాండ్​లో పోకిరి వేషాలు

By

Published : Aug 3, 2019, 4:14 PM IST

బస్టాండ్​లో పోకిరి వేషాలు
కరీంనగర్​ బస్టాండ్​లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోకిరిని షీ టీం పోలీసులు పట్టుకున్నారు. వరంగల్​కు చెందిన అలీ వ్యక్తిగత పనులపై కరీంనగర్​ జిల్లాకు వచ్చాడు. పనులు పూర్తి చేసుకొని వరంగల్​ వెళ్లేందుకు కరీంనగర్​ బస్టాండ్​కు చేరుకున్నాడు. ఉదయం నుంచి అక్కడే తిరుగుతూ మహిళలతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది షీ టీంకు సమాచారమివ్వగా.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details