తెలంగాణ

telangana

By

Published : Mar 28, 2021, 4:26 PM IST

ETV Bharat / state

కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ హోలీ వేడుకలు

కరీంనగర్​ హోలీ వేడుకలను కొవిడ్​ నియామాలను పాటిస్తూ నిర్వహించారు. పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు సంప్రదాయ బద్ధంగా హోలీ పండుగను జరుపుకున్నారు.

karimnagar Holi celebrations, covid rules with holi
కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ హోలీ వేడుకలు

కరీంనగర్​లో నగరవాసులు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో హోలీ వేడుకలను కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ ఉత్సాహంగా చేసుకున్నారు.

గత ఏడాది కరోనా నేపథ్యంలో హోలీ వేడుకలను నిర్వహించుకోలేక పోయామని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాది పండుగలను సంప్రదాయ బద్దంగా కొవిడ్​ నియమాలను పాటిస్తూ జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చూడండి:మరో రెండురోజుల్లో ఎగువ మానేరుకు కాళేశ్వరం జలాలు

ABOUT THE AUTHOR

...view details