కరీంనగర్ పట్టణంలో మహిళలు, చిన్నారులు, పెద్దలు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. హోలీ వేడుకల్లో మునిగితేలారు. స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో పాదచారులు.. స్పెన్సర్లో పనిచేస్తోన్న సేల్స్మెన్స్ స్పెన్సర్ ముందు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కరీంనగర్లో ఘనంగా హోలీ సంబురాలు - latest news on Holi celebrates gloriously in Karimnagar
కరీంనగర్ జిల్లా కేంద్రంలో హోలీ సంబురాలను స్థానికులు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు, పెద్దలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు.
కరీంనగర్లో ఘనంగా హోలీ సంబురాలు