తెలంగాణ

telangana

ETV Bharat / state

Rain: కరీంనగర్​లో భారీ వర్షం.. రోడ్డుపైకి వర్షపు నీరు - వర్షం వార్తలు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కరీంనగర్​ జిల్లా కేంద్రంలో సాయంత్రం భారీ వర్షం పడింది.

Rain: కరీంనగర్​లో భారీ వర్షం.. రోడ్డుపైకి వర్షపు నీరు
Rain: కరీంనగర్​లో భారీ వర్షం.. రోడ్డుపైకి వర్షపు నీరు

By

Published : Jun 13, 2021, 6:03 PM IST

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షంతో మురుగు కాలువలు పొంగిపోర్లాయి. గాలులకు ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకి నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

ఇదీ చదవండి:సోషలిజంతో వివాహ బంధంలోకి మమతా బెనర్జీ

ABOUT THE AUTHOR

...view details