శ్రావణమాసపు శనివారాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మార్కెట్రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావటం వల్ల ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది.
వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు - HEAVY FLOW TO SRINIVASA TEMPLE
కరీంనగర్లోని వైష్ణవ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రావణమాస శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
HEAVY FLOW TO SRINIVASA TEMPLE