కరీంనగర్ జిల్లా వీణవంకలో తెరాస నాయకులు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక ప్రయాణ ప్రాంగణ కూడలి వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం విద్యార్థి సంఘ నాయకులు మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేయగా... దానికి ప్రతిగా తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. ఈటల నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఈటల చిత్రపటానికి పాలాభిషేకం - వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
మంత్రి ఈటల రాజేందర్ చిత్రపటానికి కరీంనగర్ జిల్లా వీణవంకలో తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. సోమవారం విద్యార్థి సంఘ నాయకులు మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేయగా... దానికి ప్రతిగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈటల చిత్రపటానికి పాలాభిషేకం
ఇవీ చూడండి: ప్రగతి భవన్లో కొనసాగుతున్న కేబినెట్ సమావేశం