కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పంచముఖ హనుమాన్ ఆలయంలో తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు చేశారు.
హనుమాన్ ఆలయంలో ఘనంగా తొమ్మిదో వార్షికోత్సవం - కరీంనగర్ జిల్లా వార్తలు
జమ్మికుంటలోని పంచముఖ హనుమాన్ ఆలయంలో తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
హనుమాన్ ఆలయంలో ఘనంగా తొమ్మిదో వార్షికోత్సవం
వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హన్‌మాన్ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు.
ఇవీ చూడండి:మన రోడ్లపై ఆ వాహనాల పరుగులెప్పుడో?