కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక హోమం నిర్వహించారు. హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. హోమంలో భాగంగా భారతీ స్వామిజీ పూర్ణాహుతి నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నారు.
మహాశక్తి ఆలయాన్ని సందర్శించిన హంపీ పీఠాధిపతి - vidyaranya bharati swami
సంకటహర చతుర్థి పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఆలయాన్ని సందర్శించి పూర్ణాహుతి చేశారు.
మహాశక్తి ఆలయాన్ని సందర్శించిన హంపి పీఠాధిపతి
TAGGED:
vidyaranya bharati swami