కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట హమాలీ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమను పట్టించుకోకుండా బిహార్‌కి చెందిన కూలీలకు పని కల్పించడం పట్ల నిరసన తెలిపారు.
వలసలని పనిలో చేర్చుకుంటున్నారని స్థానిక కూలీల ఆందోళన - hamali labours protests
కరీంనగర్ జిల్లా తాడికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట హమాలీ కార్మికులు ఆందోళన చేపట్టారు. స్థానికులకి పని కల్పించకుండా బిహార్ కూలీలను పనిలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు.
వలసలని పనిలో చేర్చుకుంటున్నారని స్థానిక కూలీల ఆందోళన
ఉన్న ఊళ్లో ఉపాధి కోల్పోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:ఎంఎంటీఎస్‌కు సేవల్లో జాప్యం.. ఇబ్బందులు పడుతున్న జనం...