తెలంగాణ

telangana

ETV Bharat / state

పచ్చదనంతో వెల్లివిరుస్తున్న చొప్పదండి - చొప్పదండిలో హరితహారంట

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం హరితహారం ద్వారా పచ్చదనానికి నాంది పలుకుతోంది. ఎటుచూసినా నిండైన పచ్చదనంతో.. ప్రకృతి.. పచ్చలహారం ధరించినట్లు మనోహరంగా కనిపిస్తోంది.

చొప్పదండిలో హరితహారం కార్యక్రమం

By

Published : Oct 28, 2019, 5:55 PM IST

చొప్పదండిలో హరితహారం కార్యక్రమం

కరీంనగర్​ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గ్రామాల్లో వేలాదిగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ముగ్ధ మనోహరంగా కనువిందు చేస్తున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు సరైన చర్యలు తీసుకుని, క్రమం తప్పకుండా నీరు సరఫరా చేయడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగాయి. రామడుగు మండలంలోని వెలిచాల, కిష్టాపూర్ గ్రామాల్లో పండ్ల తోటల పెంపకం చేపట్టారు. ప్రతి గ్రామానికి అందుబాటులో నర్సరీలు ఉండడం వల్ల పచ్చదనం వెల్లివిరుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details