కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్లోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. వేడుకలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కందుకూరి శంకర్ ప్రారంభించారు. విద్యార్థినిలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి... కళాశాల ప్రాంగణంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ అలరించారు. వేడుకల్లో విద్యార్థినులతో పాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
'ఘనంగా వేపకాయల బతుకమ్మ వేడుకలు' - కరీంనగర్ జిల్లా
కరీంనగర్ జిల్లాలో ఏడోరోజు వేపకాయల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో విద్యార్థినిల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
'ఘనంగా వేపకాయల బతుకమ్మ వేడుకలు'