తెలంగాణ

telangana

ETV Bharat / state

హుషారైన పాటలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం - హుషారైన పాటలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం

కరీంనగర్ జిల్లా సింగాపూర్ కిట్స్ యంత్ర కళాశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు.

new year
హుషారైన పాటలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం

By

Published : Jan 1, 2020, 2:05 PM IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌ కిట్స్‌ యంత్ర కళాశాలలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2019 సంవత్సరానికి వీడ్కోలు పలికి హుషారుగా 2020వ సంవత్సరానికి స్వాగతం పలికారు. విద్యార్థినులు సినిమా పాటలకు చేసిన నృత్యాలు అందిరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కందుకూరి శంకర్‌ పర్యవేక్షించారు. కార్యక్రమంలో విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హుషారైన పాటలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details