ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో .. మూడు రోజులుగా జరుగుతున్న గీతా జయంతి ఉత్సవాలు ముగిశాయి. వేడుకలలో భాగంగా.. ఆలయ అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు.
పూర్ణాహుతితో..

అనంతరం నాగిరెడ్డి మండపంలో.. సంస్కృత పాఠశాల విద్యార్థులు భగవద్గీత పారాయణం చేశారు. మూడు రోజులు హోమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు వేడుకను పూర్ణాహుతితో ముగించారు. చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి:వృద్ధురాలిని హత్య చేసి అదే ఇంట్లో పూడ్చి పెట్టారు