తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి గంగుల - కరీంనగర్​ జిల్లా

కరీంనగర్ జిల్లాలోని చింతకుంటలో నిర్మిస్తున్న తెరాస పార్టీ కార్యాలయ భవన పనులను మంత్రి గంగుల కమలాకర్​ పరిశీలించారు.

కరీంనగర్​ జిల్లాలో పర్యటించిన మంత్రి గంగుల

By

Published : Sep 13, 2019, 11:38 AM IST

కరీంనగర్​ జిల్లాలో పర్యటించిన మంత్రి గంగుల

కరీంనగర్ జిల్లాలోని చింతకుంటలో నిర్మిస్తున్న తెరాస పార్టీ కార్యాలయ భవన పనులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ పరిశీలించారు. తమకు బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడి ఉందని.. ఆదుకోవాలని రాజీవ్‌ గృహ కల్ప నివాసులు మంత్రికి విన్నవించారు. ఫోన్​లో బ్యాంక్ అధికారులతో మాట్లాడిన మంత్రి... పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లపై దాడులు సరికాదన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details