తిరుమల శ్రీవారిని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో... వెంకటేశుడి సేవలో పాల్గొన్నారు. జనవరి 25 నుంచి కరీంనగర్‌లోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాలకు ఏటా తితిదే సహకరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. లడ్డూలు, శేష వస్త్రం పంపించాలని ఈవోను కోరినట్లు గంగుల తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగుల కమలాకర్
వీఐపీ ప్రారంభ దర్శనంలో తిరుమల శ్రీవారిని మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగుల కమలాకర్