తెలంగాణ

telangana

ETV Bharat / state

గంగమ్మ ఒడికి గణనాథుడు.. - ganesh

కరీంనగర్​లో వినాయక శోభాయాత్ర వైభవంగా సాగింది. గణపయ్య ఊరేగింపులో చిన్న, పెద్ద నృత్యాలు చేశారు. విఘ్నేశ్వరుడిని గంగమ్మ ఒడికి చేర్చారు.

వినాయక నిమజ్జనం

By

Published : Sep 12, 2019, 7:44 AM IST

నవరాత్రులు ఘనమైన పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. కరీంనగర్​లో వినాయక శోభాయాత్ర వైభవంగా సాగింది. లంబోదరుడికి భక్తులు నృత్యాలు, కోలాటాలతో వీడ్కోలు పలికారు. చివరిసారిగా విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మండపాల వద్దకు తరలివచ్చారు. నిమజ్జనంలో చిన్న, పెద్ద నృత్యాలు ఉత్సాహాన్ని నింపాయి. కరీంనగర్​లో ప్రతిష్టించిన వినాయకులను మానకొండూరు, కొత్తపెళ్లి, చింతకుంట చెరువుల్లో నిమజ్జనం చేశారు.

గంగమ్మ ఒడికి గణనాథుడు..

ABOUT THE AUTHOR

...view details