కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో గణపతి నవరాత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి లడ్డూ వేలం వేశారు.
భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ గణనాథుని నిమజ్జనం - vinayaka chavithi
తొమ్మిది రోజులు విశేష పూజలు అందుకున్న గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో భక్తులు భక్తితో భజనలు చేస్తూ గణనాథుని నిమజ్జనం చేశారు.
భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ గణనాథుని నిమజ్జనం
అనంతరం భక్తిశ్రద్ధలతో భజన చేస్తూ గణనాథుని తరలించి తటాకంలో నిమజ్జనం చేశారు. చొప్పదండిలోని సాయిబాబా ఆలయ సమీపంలోని గణనాథుని ఊరేగింపు ఆకర్షణగా నిలిచింది.
ఇవీ చూడండి: బాలాపూర్ గణనాథునికి ప్రత్యేక పూజలు.. కాసేపట్లో నిమజ్జనం