తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లకార్డులతో అటవీశాఖ అధికారుల నిరసన - gg

అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్​ చేస్తూ కరీంనగర్​లోని ఆ శాఖ ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు.

forest-officers-protest

By

Published : Jul 1, 2019, 4:24 PM IST

కరీంనగర్​లోని అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ సారసాలలో అటవీ క్షేత్ర అధికారిపై జరిగిన దాడిని నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్​ వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని అందించారు. జడ్పీ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణ.. తన అనుచరులతో కలిసి అనితపై దాడి చేయడం ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేయడమన్నారు జిల్లా రేంజ్​ అటవీశాఖ అధికారి ఆనంద్​కుమార్​. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

అటవీశాఖ అధికారుల నిరసన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details