తెలంగాణ

telangana

ETV Bharat / state

దుప్పిని రక్షించిన అటవీశాఖ అధికారులు - దుప్పిని రక్షించిన అటవీశాఖ అధికారులు

కరీంనగర్​ జిల్లా చింతకుంట వద్ద కాలువలో పడిన దుప్పిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం జింకల పార్క్​కు తరలించారు.

Forest Department officials  rescued a deer from water in Karimnagar
దుప్పిని రక్షించిన అటవీశాఖ అధికారులు

By

Published : Apr 22, 2020, 7:39 PM IST

కరీంనగర్ జిల్లా చింతకుంట సరస్వతి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద కాలువలో పడిపోయిన దుప్పిని అటవీశాఖ అధికారులు రక్షించారు. నీరు తాగడానికి పరిగెత్తుకుంటూ వచ్చి కెనాల్​లో పడిపోయిందని స్థానికులు ఎస్సైకు సమాచారమిచ్చారు. అటవీ శాఖ సిబ్బందితో కలిసి కెనాల్​లో పడిపోయిన దుప్పిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ప్రభుత్వ వాహనంలో జింకల పార్కుకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details