కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ పెళ్లి ఇంట్లో విషాదం జరిగింది. పట్టణానికి చెందిన మేకల దాసు శుక్రవారం తన పెద్ద కూతురు వివాహం జరిపించాడు. బంధువులంతా పెళ్లికి వచ్చి... నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందరూ సంతోషంగా భోజనాలు చేశారు. అనంతరం సాయంత్రం వేళ ఊరేగింపు మొదలైంది. అందరూ ఆనందంగా నృత్యాలు చేస్తున్నారు.
పెళ్లింట్లో విషాదం... నృత్యం చేస్తూ తండ్రి మృతి