కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు స్థానికంగా ఉన్న ఓ హోటల్లో సందడి చేశారు. పాఠశాలను విడిచి వెళ్తున్న పదో తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
ఘనంగా వీడ్కోలు సమావేశం - latest news on farewell party to tenth class students at a hotel in karimnagar
కరీంనగర్లోని ఓ హోటల్లో ఆల్ఫోర్స్ పాఠశాల పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు.

ఘనంగా వీడ్కోలు సమావేశం
ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. సినిమా పాటలకు స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఒత్తిళ్లకు లోనుకాకుండా.. పరీక్షలు బాగా రాయాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి.. పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు.
ఘనంగా వీడ్కోలు సమావేశం
ఇదీ చూడండి:ప్యాంట్లో100 టీ షర్టులను దాచాడు.. వీడియో వైరల్
TAGGED:
ఘనంగా వీడ్కోలు సమావేశం