కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయం ముందు జాతీయ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు నిరసన వ్యక్తం చేశారు. 4479 సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరారు.
ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుల ఆందోళన - క్షేత్ర సహాయకుల ఆందోళన
కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయం ముందు జాతీయ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు ఆందోళన నిర్వహించారు. 4479 సర్క్యులర్‌ను రద్దు చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుల ఆందోళన
తమకు ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, పదోన్నతులు, ప్రమాద బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంకకు వినతిపత్రం అందించారు.
ఇదీ చూడండి :రేవంత్ రెడ్డి అరెస్టును పార్లమెంటులో ప్రస్తావించిన తమిళనాడు ఎంపీ