.
ఆ రెండు మున్సిపాలిటీల్లో గెలుపు మాదే: మంత్రి ఈటల - eetala rajendar interview at karimnagar
జమ్మికుంట, హుజూరాబాద్ పురపాలికల్లో గులాబీ జెండా ఎగురేస్తామని మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే రెండు పట్టణాలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పతనమైందని.. భాజపా అనవసరంగా ఎగిరిపడుతోందని విమర్శించారు. ఎన్ని సమస్యల్ని పరిష్కరించినా స్థానికంగా కొత్త విన్నపాలు ఉంటాయంటున్న ఈటల రాజేందర్‌తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి...
ఆ రెండు మున్సిపాలిటీల్లో గెలుపు మాదే: మంత్రి ఈటల