పెళ్లంటే నూరేళ్ల పంట ఈ దైనందిన జీవితంలో పెళ్లి చేయడమంటే ఆషామాషీ కాదు వధూవరులను కలిపేందుకు ఈనాడు పెళ్లిపందిరి ముందుకు వచ్చింది. కరీంనగర్లో ఈనాడు పెళ్లిపందిరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
'పెళ్లిపందిరి'కి విశేష స్పందన - ఈనాడు పెళ్లి పందిరికి తాజా వార్త
కరీంనగర్లో ఈనాడు ఏర్పాటు చేసిన పెళ్లిపందిరి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో యువతీ యువకులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.
'పెళ్లిపందిరి'కి విశేష స్పందన
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వధూవరుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈనాడు వేదిక ద్వారా సరైన వధూవరులను ఎంచుకునేందుకు మంచి మార్గం సుగమమైందని వధూవరులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: దశాబ్ది సవాల్: మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం