ఈనాడు, కేఎల్‌డీమ్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ఇంజినీరింగ్ విద్య దశ-దిశ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువుల వివరాలు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై నిపుణులు, సలహాలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాలాల్..ఇంటర్మీడియట్ తరువాత ఐదేళ్లు ఎంత కీలకమనే విషయం అర్థం చేసుకొని భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు.
ఇంజినీరింగ్ విద్య "దశ-దిశ"కు విశేష స్పందన - ఇంజినీరింగ్ విద్య "దశ-దిశ"కు విశేష స్పందన
కరీంనగర్‌లో ఈనాడు, కేఎల్‌డీమ్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ విద్య దశ-దిశ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది.
ఇంజినీరింగ్ విద్య "దశ-దిశ"కు విశేష స్పందన