తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు - duddenapalli villagers protest demanding water for the crops

సాగునీటి కోసం కరీంనగర్​ జిల్లా దుద్దెనపల్లి గ్రామరైతులు రోడ్డెక్కారు. తోటపల్లికి చేరుకున్న కాళేశ్వర జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు.

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

By

Published : Sep 19, 2019, 5:43 PM IST

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

కరీంనగర్​ జిల్లా సైదాపూర్​ మండలం దుద్దెనపల్లి రైతులు సాగునీటి కోసం ఆందోళనకు దిగారు. తోటపల్లి రిజర్వాయర్​కు చేరుకున్న కాళేశ్వర జలాలను దిగువకు విడుదల చేయాలని రాస్తారోకో చేపట్టారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని... సైదాపూర్​ మండలానికి సాగునీరందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details