తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్రహ్మోత్సవాల నిర్వహణకు విరాళం - బ్రహ్మోత్సవాల నిర్వహణకు విరాళం

కరీంనగర్ మార్కెట్​లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పలువురు విరాళాలు అందిస్తున్నారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

Donation for maintenance of Brahmotsavas
బ్రహ్మోత్సవాల నిర్వహణకు విరాళం

By

Published : Dec 26, 2019, 5:07 PM IST

కరీంనగర్ మార్కెట్​లోని శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు విరాళాలు అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో తీగలగుట్టపల్లి గ్రామానికి చెందిన పలువురు 50,000 విరాళాన్ని మంత్రి గంగుల కమలాకర్​కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, మాజీ కార్పొరేటర్లు సునీల్ రావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details