తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్గునూర్​లో దీక్షా దివస్​.. కేసీఆర్​కు క్షీరాభిషేకం - The anointing of milk to kcr

తెలంగాణ కోసం కేసీఆర్​ చేసిన దీక్షను గుర్తు చేసుకుంటూ కరీంనగర్​ జిల్లా అల్గునూరు చౌరస్తాలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

deeksha deevas at algunur in karimnagar district
అల్గునూర్​లో దీక్షా దివస్​

By

Published : Nov 29, 2019, 5:41 PM IST

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అల్గునూరు చౌరస్తాలో తెలంగాణ దిక్షా దివస్​ను పురస్కరించుకొని చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డగా నిలిచిన కరీంనగర్ జిల్లాలోని అల్గునూరును కేంద్రంగా చేసుకొని 2009, నవంబర్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షను ప్రారంభించారు.

అల్గునూర్​లో దీక్షా దివస్​

ABOUT THE AUTHOR

...view details