తెలంగాణ

telangana

ETV Bharat / state

మానకొండూరులో ఘనంగా దసరా వేడుకలు - dasara celebrations in manakonduru

మానకొండూరు నియోజకవర్గవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుర్గామాత విగ్రహాలను ఊరేగించారు.

మానకొండూరులో ఘనంగా దసరా వేడుకలు

By

Published : Oct 8, 2019, 11:16 PM IST

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో దసరా వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. దుర్గామాత విగ్రహాలకు శోభయాత్ర నిర్వహించారు. అనంతరం జమ్మిచెట్టును యువకులు ఉత్సాహంగా లాగారు. ప్రత్యేక శమీ పూజ చేశారు. పలు మండల కేంద్రాల్లో రావణాసురుణున్ని దహనం చేశారు.

మానకొండూరులో ఘనంగా దసరా వేడుకలు

ABOUT THE AUTHOR

...view details