హాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన వంటల పోటీలు ఆకట్టుకున్నాయి. పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రకరకాల నోరూరించే వంటకాలతో మహిళా మణులు పోటీపడ్డారు. ఈ కార్యక్రమానికి షెఫ్ రాజు జడ్జిగా వ్యవహరించారు.
ఆకట్టుకున్న వంటల పోటీలు - కరీంనగర్ తాజా వార్త
కరీంనగర్లో హాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ షెఫ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వంటల పోటీలు ఆకట్టుకున్నాయి. రకరకాల సాంప్రదాయ వంటలతో మహిళలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆకట్టుకున్న వంటల పోటీలు
పోటీలో గెలుపొందిన నారీమణులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల ప్రధాన ఉద్దేశం జంక్ ఫుడ్స్ని దూరంగా ఉంచి.. సాంప్రదాయ వంటకాలను పరిచయం చేయడమేనని... తల్లిదండ్రులు ఇంట్లోనే రకరకాల సంప్రదాయ వంటలను వండి చిన్నారులకు అలవాటు చేయాలని షెఫ్ రాజు కోరారు.
ఇదీ చూడండి:రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ