కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానంలో జరుగుతోన్న ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు మూడవరోజూ ఉత్సాహంగా సాగుతున్నాయి. జిల్లా స్పాన్సర్‌గా ట్రినిటీ విద్యాసంస్థలు వ్యవహరిస్తోంది. ఉదయం 8 గంటల నంచే కొనసాగుతున్న ఈ పోటీల్లో 8 జట్లు పాల్గొంటున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో రాణిస్తూ.. క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు.
మూడవరోజుకు చేరిన ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు - latest news on Cricket League matches today reaching the third day
కరీంనగర్ జిల్లాలో జరుగుతోన్న ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు మూడవ రోజుకు చేరుకున్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ ప్రతిభ చాటుతున్నారు.
మూడవరోజుకు చేరిన ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు