తెలంగాణ

telangana

ETV Bharat / state

తడిసిన ధాన్యం కొనాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా - cpi leaders protest in karimnagar agricultural market

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ కరీంనగర్​ వ్యవసాయ మార్కెట్​ యార్డులో సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు.

cpi leaders protest in karimnagar agricultural market
తడిసిన ధాన్యం కొనాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా

By

Published : Nov 27, 2019, 4:29 PM IST

కరీంనగర్​లో సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ఓ వైపు పత్తి కొనాలని చెబుతున్నా వ్యవసాయ మార్కెట్​లోని అధికారులు కొనట్లేదని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని కొనకపోతే సీపీఐ ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

తడిసిన ధాన్యం కొనాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా

ABOUT THE AUTHOR

...view details